ఇలలో నేడు జన్మించే | Christmas Song | Malavika | Latest Telugu Christian Song

ఇలలో నేడు జన్మించే  - బాల యేసుడు జన్మించెను
నిన్ను నన్ను - ప్రేమించి రక్షించడానికి జన్మించే (2)

1. పాపముతో మన జీవితము - నరకము వైపుగా పయనము
మన జీవితాలలో - యేసు ఉండగా సత్య మార్గములో నడిచెదము
||ఇలలో||

2. మానపప బ్రతుకు చీకటిలో - క్రొత్త జీవితం వెలుగులో
నిను పట్టిన యేసుని చేతిని - విడువకు నీవు ఎప్పటికి
||ఇలలో||